About This Event
*జూన్ 4th న శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా జరగబోయే పూజ అభిషేక , ప్రసాదం నిమిత్తం దివ్య దంపతులు శ్రీ నాగరాజు గారు శ్రీమతి ధనలక్ష్మి గారు*
ఆర్థిక సహాయ సహకారాలు అందజేయడం జరిగింది! వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి కరుణ కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం!
Event Details
Date & Time
Tuesday, June 1, 2021
TEvent Type
Other
SStatus
Completed


