About This Event
శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి పర్యవేక్షణలో ఆంధ్ర ప్రదేశ్, నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, గుడ్లదొన పంచాయితీ, తూర్పు గుడ్లదొన గ్రామంలో శ్రీ రామాలయం మందిర నిర్మాణం కొరకు 4,000 ఇటుకలను దాతల సహాయ సహకారాలతో కొనుగోలు చేయడం జరిగింది! సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతలకు ముఖ్యంగా చాలా మంది ఈ గ్రూపు నుంచి సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు!
దేవాలయం నిర్మాణం పనులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి!
ఇట్లు
Daanadharma.org
Event Details
Date & Time
Saturday, June 5, 2021
TEvent Type
Other
SStatus
Completed


