Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

Remote SC Colony Restoration - Anjaneya Swamy, Navagraha Pratistha

Remote SC Colony Restoration - Anjaneya Swamy, Navagraha Pratistha

Event Date

Friday, October 8, 2021

About This Event

ఓం నమః శివాయ! దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి గ్రామం శ్రీ ఆదిత్య ఆశ్రమంలో శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి మరియు నవ గ్రహాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తియినది! సహాయ సహకారాలు అందించిన దాతలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం! దాతల వివరాలు విగ్రహ దాతలు (దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామి మరియు నవ గ్రహాలు) 1) Kunamreddy Vinod Kumar Reddy Garu 2) Sri Venkata Suryanarayana Garu 3) Sri Bhargava Garu 4) ధర్మో రక్షతి రక్షితః Team (Sri Naga Chandra Mouli Garu) 5) Sri Karthik Bourisetty Garu 6) Sri Ravi Muktha Garu విగ్రహ ప్రతిష్టకు మరియు అన్నదానం కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలు 1) Sri KOTESWARA RAO SRIRAMINENI Garu 2) Sri Velpuri Radha Krishna Chary Garu 3) Sri Bhargava Garu 4) Srimati Malgari Deepika Garu 5) Sri Pavan Kumar Kotha Garu 6) Sri Ravi Muktha Garu 7) Sri Remala Gurumurthy Garu Sri SREERAMAGIRI RAMARAO Garu 9) Sri Suresh Babu Padmanabhuni Garu 10) Sri Challa Dhanunjaya Rao Garu 11) Sri Pathuri Raghavendrarao Garu 12) Sri Rajkumar Garapati Garu 13) Chiranjeevi Srirama Darahaas Chintalapati (Kiran Garu) 14) Sri Prabhakar Varma Garu (Water & Annadanam) 15) Sri Karthik Bourisetty Garu 16) Danna Dharma Charitable Trust 17) Srimati Sravani Garu ఇట్లు సూర్య రాట్నాల 9533357997 Daanadharma.org

Event Details

Date & Time

Friday, October 8, 2021

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.