About This Event
4 సం క్రితం కార్తీకమాసం లో అరుంధతి / జాంబవంత వాడల్లో 110 గ్రామ /చిన్న దేవాలయలకు పూజా సామాగ్రి వితరణ చేద్దాం ... చేసిన ఒక చిన్న ప్రయత్నం..
2017-110, 2018-250,2019-500, 2020-1500 దీపారాధనకు ఇబ్బంది పడే దేవాలయాలకు ఇచ్చే అవకాశం అమ్మవారే కల్పించారు
ఈ సం. 2500 పూజ కిట్స్ సంకల్పం ..
ఇప్పటికీ సుమారు.. 250 kits దాతలు వచ్చారు.
516/- 2 లీటరు పూజ నూనె , పసుపు , కుంకుమ , గంధం , వత్తులు , సామ్రాణి , అగ్గిపెట్టె , పంచదార ప్రసాదం.
Anil Kumar V 8096789555 GPAY
UPI DaanaDharmacharitabletrust@icici
Event Details
Date & Time
Friday, October 22, 2021
TEvent Type
Other
SStatus
Completed


