About This Event
గోవిందా! గోవిందా!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా కూడేరు మండలం M.M. పల్లి గ్రామంలో ఇటీవలే నూతనంగా నిర్మించబడ్డ శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తియినది! సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్
విగ్రహ దాతల వివరాలు
శ్రీ వెంకటేశ్వర స్వామి:- శ్రీ రాంబాబు గారు శ్రీమతి అనూష గారు
శ్రీదేవి:- భూపతిరాజు అయ్యప్ప లచ్చి రాజు గారు
శ్రీ భూదేవి:- శ్రీ భూపతి రాజు రామరాజు గారు శ్రీమతి కుమారి గారు
గరుత్మంతుడు:- కీర్తిశేషులు దెందుకూరి సూరపరాజు గారు శ్రీమతి చంద్రమ్మ గారు
విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందించిన దాతల వివరాలు
1) Chiranjeevi Gorthi Tejaswini Garu
2) Sri Ch Venkata Kiran Garu
3) Sri Velpuri Radha Krishna Chari Garu & Friends
4) Sri Prabhakar Varma Garu
5) Sri Ram Babu Garu
6) Sri Bala Narayana Garu
7) Sri Bodukurwar Narsimulu Garu
Sri M Srikanth Garu
9) Sri Kotha Pavan Kumar Garu
10) Sri Kalamalla Kalandar Garu & Others
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Sunday, October 31, 2021
TEvent Type
Other
SStatus
Completed


