About This Event
విశేష కార్తీక మాసంలో *వీరభద్ర స్వామి స్వామివారి* ఆలయం నందు వెలుగులు నింపే మన ప్రయత్నం ఫలించింది *దానధర్మా* వారి సహకారంతో , స్వామి వారి ఆశీస్సులతో మనందరి జీవితం నందు వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
స్వామియే శరణమయ్యప్ప
#దానధర్మ
#Balasamskar
Event Details
Date & Time
Sunday, November 7, 2021
TEvent Type
Other
SStatus
Completed


