About This Event
#దానధర్మ_కార్తీక_దీపాలు_గిరిజన_దేవాలయాలలో_వెలుగులు
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో రాజవొమ్మంగి మండలంలో దీపారాధనకు ఇబ్బంది పడుతున్న దేవాలయాలకు daanadharma.org వారు పంపించిన దీప దూప పూజ సామగ్రిని #హిందూ_నేషన్_ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగింది ఇంతటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన దానాధర్మ @Venkat Vutukuri గారికి గిరిజన హిందూ బసందువులు దసన్యావాదాలు తెలియచేశారు
Event Details
Date & Time
Wednesday, November 10, 2021
TEvent Type
Other
SStatus
Completed


