About This Event
కార్తీకమాసంలో గిరిజన దేవాలయాలకు దీపదానం పుణ్య కార్యక్రమం లో భాగంగా శ్రీకాకుళం , విజయనగరం , వైజాగ్ జిల్లాల సుమారు 2000 మంది పురోహితులను ఒక చోట చేర్చి , వారికి అన్నప్రసాదాలతో పాటు .. ప్రతి దేవాలయానికి 2 లీటర్లు నువ్వుల / దీపారాజన నూనె, అగర్బతెలు , పసుపు , కుంకుమ , గంధం, కర్పూరం, వత్తులు.
ఈ మహత్కార్యంలో పూజా సామాగ్రి పంపిణి చేసిన శ్రీ లోకేశ్వరానంద స్వామిజీ గారికి , దాతలకు అనేక ధన్యవాదాలు.
DAANA Dharma తరుపున 500 దేవాలయాలకు ఇవ్వటం మా అదృష్టం .. హరిజన గిరిజన వాడల్లో ధర్మాన్ని కాపాడుకోవటం అత్యంత ముఖ్యం .
AP /TS లో దానధర్మ ఇప్పటికి 1300 గ్రామ / చిన్న దేవాలయాలకు దీపదానం చెయ్యగలిగాము.
ఇంకా 2 వారాల్లో దాతలు సహకరిస్తే ఇంకో 700 పూర్తి చెయ్యాలని సంకల్పం.
ఈ బృహత్తర పుణ్య కార్యక్రమంలో ఒక నెల
మొత్తం మీ పేరున/ కుటుంబ సభ్యుల పేరు మీద
రూ. 516/- తో హరిజన వాడల్లో దీపారాజన జరగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం.
కార్తీకమాసంలో 2500 గ్రామ దేవతల ఆలయాలలో దీపాలు వెలిగిద్దాం, DaanaDharma.org
Plz support one Gramadevatha temple https://paytm.me/r-wdZBR
Event Details
Date & Time
Monday, November 22, 2021
TEvent Type
Other
SStatus
Completed


