About This Event
కార్తీకమాసంలో 2500 గ్రామ దేవతల ఆలయాలలో దీపాలు వెలిగిద్దాం, DaanaDharma.org
Plz support one Gramadevatha temple
https://paytm.me/r-wdZBR
సనాతన గిరిజన సంస్కృతిలో రాయి, రప్ప చెట్టు పుట్ట మరియు అనేక జీవజాతులు మనకు పూజనీయులే. పోలేరమ్మ తల్లి, చెంచు లక్ష్మి, బంగారమ్మ మరియు గంగమ్మ తల్లులు గిరిజనులకు ప్రత్యక్ష దైవం.
గత 5 సం. లుగా ప్రతి కార్తీకమాసం లో దీప దూపాలకు నోచుకోని
హరిజన, గిరిజన కాలనీ లోని గ్రామ దేవతల దేవాలయాలకు, ఆ నెలకు సరిపడా దీపారాజన నూని, వత్తులు, పసుపు, కుంకుమ, గంధం, అగర్బతిలు వితరణ ద్వారా గిరిజన సంస్కృతిని, ధర్మాన్ని రక్షించుకోవచ్చు.
ఈ బృహత్తర పుణ్య కార్యక్రమంలో ఒక నెల
మొత్తం మీ పేరున/ కుటుంబ సభ్యుల పేరు మీద
రూ. 516/- తో హరిజన వాడల్లో దీపారాజన జరగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం.
మీ వంతు గా 1 దేవాలయానికి 516 తో నెల మొత్తం దీపాలు వెలిగిద్దాం ...మన కుటుంబానికి ఇవే శ్రీరామ రక్ష..
2017-110, 2018-250,2019-500, 2020-1500 దీపారాధనకు ఇబ్బంది పడే దేవాలయాలకు ఇచ్చే అవకాశం అమ్మవారే కల్పించారు
ఈ సం 2500 దేవాలయాలకు సంకల్పించాము.
UPI -DaanaDharmacharitabletrust@icici
GPAY- Anil Kumar V- 8096789555
NRI paypal or zelle email vutukuri.venkat@gmail.com
ఒక మండలానికి 10 దేవాలయాలు కు 5116/-
Event Details
Date & Time
Tuesday, November 23, 2021
TEvent Type
Other
SStatus
Completed


