About This Event
ఓం నమః శివాయ!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు బిల్వ పత్ర ట్రస్ట్ Bilva Patra Ravi Shankar సహాయ సహకారాలతో తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం బేగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉదయం శివలింగము నంది వినాయక సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తియినది! సహాయ సహకారాలు అందించిన దాతలకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
విగ్రహ దాతల వివరాలు
బిల్వ పత్ర ట్రస్ట్
శ్రీ రవి శంకర్ గారు Bilva Patra Ravi Shankar
శివ లింగము మరియు నంది విగ్రహాలను అందజేయడం జరిగింది!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్
శ్రీ వినాయక స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను
శ్రీ బొంములూరి సాంబ శివరావు శ్రీమతి పార్వతి
శ్రీ గరిమెల్ల ఉమాకుమార్ శర్మ శ్రీమతి యశస్వి ఆకెళ్ల
శ్రీ సుర్జీత్ గుప్తా శ్రీమతి సీత రామ లక్ష్మి గారు
శ్రీ గోవిందరాజుల వెంకట రామకృష్ణ ప్రసాద్ అందజేయడం జరిగింది!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Friday, March 12, 2021
TEvent Type
Other
SStatus
Completed


