About This Event
శ్రీ చతుర్ముఖ లింగేశ్వరుడు@శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి లో ప్రధాన దేవాలయం కు వెనుక వైపు "బ్రహ్మ గుడి"అని పిలువబడే ప్రాంతంలో ఈ దివ్యమైన లింగం దర్శనమిస్తుంది ఇది బ్రహ్మ దేవుని ప్రతిష్ట అని ప్రతీతి సద్యోజాత, వామ దేవ, అఘోర,తత్పురుష అనే 4ముఖాలు మాత్రమే ఈ లింగము లో చూడచ్చు,5వ ముఖము అగు ఈశాన ముఖము కనిపించదు
ఒకప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని జనాలు ముఖ్రచిపోయిన ఈ దేవాలయాన్ని శ్రీ కాంచి పరమాచార్య వారు వెలికి తీయించి పునః ప్రతిష్ట చేయించారు అప్పటి నుండి దేవాలయం వారి చేత నిత్య పూజలు అందుకుంటూ ఉంది
ఈ శివాలయం ప్రధాన దేవాలయం లో gate no @4 దగ్గరలో శ్రీ మణికంటేశ్వర స్వామి దేవాలయం వెనుకవైపు ఉంది ,శ్రీకాళహస్తి లో చూడాల్సిన వాటిలో ఇది ఒకటి తప్పకుండా ఈసారి వెళ్లేవారు దర్శించుకోగలరు
చిత్రాలు/సేకరణ
మీ మణి దీప్
Event Details
Date & Time
Monday, July 12, 2021
TEvent Type
Other
SStatus
Completed


