About This Event
దేకనకొండ శ్రీ సుబ్రమణ్య స్వామి వారి దేవాలయము.. మళ్ళీ మొదలు పెట్టాము దాతలు ఇచ్చిన సహాయము తో
సిమెంట్ బ్రిక్స్ 350..సిమెంట్ కిటికీలు సిమెంట్ దర్వాజ.. తీసుకురావడం జరిగింది...950 సంవత్సరాల నాటి ఆలయ జీర్ణోద్ధరన కు కింద లిస్ట్ లో ఉన్న సామాన్లకు దాతలు సహకరించగలరు...
950 సం . పురాతన సుబ్రమణ్య స్వామి వారి దేవాలయం జీర్ణోద్ధరణ చెయ్యాలనే సంకల్పం తో Kurangi Nageswara Rao పనులు మొదలు పెట్టి 4 సం . అయ్యింది.
DAANA Dharma తరుపున కొంత తోడ్పాటు కూడా ఇచ్చాము . గత సం నుంచి ఊర్లో ఎదురైనా కొన్ని కారణాల వల్ల పనులు ఆపారు.
ఇప్పుడు మళ్ళి పనులు చేయటానికి మీ ఆర్థిక సహాయం కోరుతున్నాము.
GPAY 94408 92399 మీకు వెళ్ళైనంత సహాయం చెయ్యండి. పనులు -వాటి ఖర్చు వివరాలు 2వ ఫొటోలో ఉన్నాయి.
ఒక పురాతన దేవాలయం జీర్ణోద్ధరణకు సహాయం చెయ్యటం మహా పుణ్యం, గ్రామం లో ఉన్న పరిస్థితికి తప్పనిసరిగా దేవాలయం పూర్తి చేయాలి.
అదనపు ఆకర్షణ - 20 అడుగుల ప్లాటుఫారం మీద 31 అడుగుల శ్రీ సుబ్రమణ్య స్వామి వారి విగ్రహం కూడా నిర్మాణం లో ఉంది ( 25% పనులు మాత్రమే అయ్యినాయి ) మీఅందరి సహకారంతో రానున్న రోజుల్లో ఒక దివ్య క్షేత్రం గా విరాజిల్లితుందని, సంతానం లేనివారికి , ధర్మ రక్షణకు మారుపేరు మన దేవతా సేనలకు నాయకుడు సుబ్రమణ్య స్వామిని ప్రతిష్టించే ప్రయత్నంలో మీరు భాగస్వాములు కండి
Event Details
Date & Time
Sunday, December 12, 2021
TEvent Type
Other
SStatus
Completed


