About This Event
నిన్న రాత్రి జరిగిన దుర్గాభవానీ పూజానంతరం విశేష ప్రసాద సేవ ఏర్పాటు చేయడం జరిగినది. నగరంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం సహకారంతో ఏర్పాటు చేసిన ప్రసాదసేవలో #దానధర్మ_ఛారిటబుల్_ట్రస్ట్ వారు పాలుపంచుకోవడం జరిగింది.వారికి దుర్గా భవానీ దేవి ఆశీస్సులు.
Event Details
Date & Time
Monday, December 27, 2021
TEvent Type
Other
SStatus
Completed


