About This Event
పోలేరమ్మ తల్లి ఆలయం, కట్టుబడిపాలెం గిరిజన కాలనీలో ఆలయం మొదటి వార్షికోత్సవం సంధర్భంగా ఈరోజు గ్రిల్స్ పెట్టించుటకు మరమ్మత్తులు ప్రారంభించడం జరిగింది. గ్రిల్స్ నెల రోజుల క్రితమే ఆ ఆలయానికి అందించడం జరిగింది. తొమ్మిదవ తేదీన(ఆదివారం) మొదటి వార్షికోత్సవం సంధర్భంగా ఆరోజు ఓ విశిష్టమైన కార్యక్రమం ఉంటుంది. అందుబాటులో ఉన్న మిత్రులు పాల్గొనగలరు. ఈ ఆలయం ప్రారంభం రోజు ముఖ్య అతిథిగా మన *అన్నం పరబ్రహ్మ స్వరూపం* గ్రూపు సభ్యులు #శ్రీ_లలితా_భరద్వాజ_ఆశ్రమం పీఠాధిపతులు అయిన పూజ్య గురుదేవులు శ్రీశ్రీశ్రీ రామాయణం మహేష్ స్వామీజీ వారు వచ్చి అనుగ్రహ భాషణం చేశారు.వారి సమక్షంలో 6 కుటుంబాలు హిందూ ధర్మంలోకి ఆరోజు #పునరాగమనం చేయడం జరిగింది.ఇక్కడ మనం చేసిన సంకల్పం యదేచ్ఛగా అమలు జరుగుతుండటం శుభ పరిణామం.అదే విధంగా ఈ ఆలయానికి కావాల్సిన మిగిలిన చిన్న చిన్న మరమ్మత్తులు పూర్తి చేస్తే ఇక ఈ ఆలయానికి యేమీ కొరత ఉండదు.
ఓం శ్రీ మాత్రే నమః
with Anil Kumar V Venkat Vutukuri
#ధర్మసింధు_ఆధ్మాత్మిక_సేవాసమితి
#దానధర్మ_ఛారిటబుల్_ట్రస్ట్
Event Details
Date & Time
Friday, January 8, 2021
TEvent Type
Other
SStatus
Completed


