About This Event
జై భవాని! జై జై భవాని!
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి గ్రామం SC కాలనిలో ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ప్రతిష్టించేందుకు 2.1/2 అడుగుల అమ్మవారు మరియు 1.1/2 అడుగుల శ్రీ పోతురాజు స్వామి వారి రాతి విగ్రహాలు కావలసి ఉంది! విగ్రహాల విలువ 30,000₹ (2 Idol+Packing+Loading+Transportation+Stone Name Plate)
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం!
దయచేసి వివరాలకు విరాళాలకు(Phone/Google Pay) 9533357997 సూర్య గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Sunday, January 9, 2022
TEvent Type
Other
SStatus
Completed


