About This Event
అందరికి *వైకుంఠ ఏకాదశి* పర్వదిన శుభాకాంక్షలు. మీ సహకారంతో దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ పూజా బెల్ ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బహుకరించిన సంగతి తెలిసిందే. కాగా, నేడు ఈ పర్వదినాన స్వామి వారిని దర్శించుకునే సమయంలో పూజ బెల్ మంచి అనుభూతిని కలిగించింది. గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం
---
వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ,
గంగవరం.
Event Details
Date & Time
Thursday, January 13, 2022
TEvent Type
Other
SStatus
Completed


