About This Event
సంక్రాంతి పర్వదినాల సందర్భంగా మన నందిగంపాడు గ్రామంలో రామదండు మరియు దానధర్మ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కుదప రాము గారు మరియు ఉపసర్పంచ్ ఆత్కూరి విజయలక్ష్మి గారి చేతుల మీదుగా రంగవల్లుల పోటీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతృమూర్తులకు (150 మంది) ధన్యవాదాలు
Support Ground work DaanaDharmacharitabletrust@icici
#Daanadharma
Event Details
Date & Time
Friday, January 21, 2022
TEvent Type
Other
SStatus
Completed


