About This Event
జై భవాని! జై జై భవాని!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా తాడిమర్రి మండలం ఆత్మకూర్ గ్రామం ఎస్సీ కాలనీ నూతనంగా నిర్మించబడ్డ శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో అమ్మవారు మరియు పోతురాజు స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా ముగిసింది!
విగ్రహ దాతల వివరాలు
శ్రీ పగిడాల గోపాల్ శ్రీమతి అలివేలు గార్లు
శ్రీ పగిడాల శివ శంకర్ శ్రీమతి శ్వేత గార్లు
విగ్రహాలను మరియు విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Saturday, January 22, 2022
TEvent Type
Other
SStatus
Completed


