About This Event
*దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్*
*మహాశివరాత్రి మహోత్సవములు*
*ఐదు రోజుల పెళ్లి వేడుకలు*
గుంటూరు జిల్లా
తాడేపల్లి మండలం
నులకపేట గ్రామం
*శ్రీ శ్రీ శ్రీ శివ దుర్గ దేవి అమ్మవారి దేవస్థానం*
జిరృధరణ దేవాలయానికి సంకల్పం చేసినారు
శివరాత్రి మహోత్సవం లకు గోత్ర నామాలు సహాయ సహకారాలు అందించిన ఎడల శివరాత్రి ఉత్సవం కొంత భాగం ఉపయోగించి మిగతా సగభాగం దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన సంకల్పం చేసినారు
భక్తులు గమనించి అందరూ తమ తోచిన మేరకు సహాయం అందించగలరని కోరుతూ దేవాలయ నిర్మాణానికి సహాయం చేయవలసిందిగా కోరడమైనది
*దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్*
*ఫోన్ పే గూగుల్ పే* చేయగలరు
గోత్ర నామాలు పంపగలరు
శివరాత్రి మహోత్సవము దేవాలయం నిర్మాణమునకు
ఓం నమశ్శివాయ
8096789555 See less
Event Details
Date & Time
Wednesday, February 23, 2022
TEvent Type
Other
SStatus
Completed


