About This Event
జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఉత్తరాఖండ్ హరిద్వార్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య గిరి మహారాజ్ స్వామీజీ వారి ఆశ్రమంలో ప్రతిష్టించేందుకు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ వినాయక స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవ గ్రహాల విగ్రహాలను వారి శిష్య బృందానికి అందజేయడం జరిగింది!
విగ్రహ దాతలు
1) Sri Vakkalanka Venkata Ranganath Shrimati Prasanthi Garu
2) Sri Malladi Praveen Kumar Shrimati Anusha Garu
3) Sri Muktha Ravi Shrimati Deepthi Garu
4) Sri Amit Dadubhai Amin Shrimati Minal Amit Amin Garu
సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Monday, March 7, 2022
TEvent Type
Other
SStatus
Completed


