About This Event
జై శ్రీరామ్.
AP విశాఖ జిల్లా , నాతవరం మండలం, ములగపూడి గ్రామం, SC వాడాలో పాడుపడిన శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మ గ్రామదేవత ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి తిరిగి పూజలు అందుకుంటున్న అమ్మవారు.
వివరాలలోకి వెళ్తే .. రెండు నెలల క్రితం ఈ ఫోటో ఉన్న మహిళ మన వాలంటీర్ దగ్గరకు వచ్చి ," అయ్యా మీరు ఇంత కష్టపడి అమ్మవారి ఆలయాన్ని బాగుచేసారు , మీరు పూజా సామాను ఇస్తే రోజు అమ్మకు దీపారాధన చేస్తాను .."
ఇప్పుడు చూస్తే ప్రతి శుక్రవారం అందరూ కలిసి చక్కగా భజనలు , పూజలు చేస్తున్నారు .
ఇలాంటి వారికే మన సహాయం చెయ్యాలి ...
కోట్లు ఉన్నా సమాజానికి ధర్మానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా .. మీ సంస్థలు ఇస్తే చేస్తాం లేకపోతె లేదు అనే వారి దగ్గర కంటే వీరి భక్తి చాలా గొప్పది. నిజమైనది కూడా ..
దయగల దాతలు ఉంటె వీరికి ఒక చిన్న మైక్ సెట్ -8000. 6 నెలలకు పూజాసామాను 3000/- కావాలి.
UPI - DaanaDharmacharitabletrust@icici
Event Details
Date & Time
Sunday, May 1, 2022
TEvent Type
Other
SStatus
Completed


