About This Event
జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా పామూరు మండలం దాదిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల మే 11,12&13 తేదీలలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు మరియు భార్య సమేత నవగ్రహాల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరగనున్నది! ఈ యొక్క విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం దాతల ఆర్థిక సహాయ సహకారాలను ఆశిస్తున్నాము!
వివరాలు(ఆది శంకరాచార్యులు మరియు భార్య సమేత నవగ్రహాలకు)
1. విగ్రహ మూర్తులకు అలంకరించేందుకు పట్టు వస్త్రాలు:- 5,116
2. విగ్రహ మూర్తులకు అలంకరించేందుకు వెండి నేత్రాలు:- 2,516
3. ప్రసాదం నిమిత్తం 3 Rice Bags(3x1,000):- 3,000
Total :- 10,632 కావలసి ఉంది!
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి విగ్రహ దాతలు
ధర్మో రక్షితి రక్షితః టీం(శ్రీ సోమశేఖర్ గారు & టీం)
భార్య సమేత నవగ్రహాల విగ్రహ దాతలు
1. Chiranjeevi Gorthi Manaswini Garu
2. Sri Prabhakar Varma Garu
3. Sri Chekka Apparao Garu
4. Smt Ankisetti Vidyasree Garu
5. Sri Bora Mohansimha Garu
6. Sri Kotha Pavan Kumar Garu
7. Sri Muktha Ravi Garu
8. Smt Mekala Jhansi Lakshmi Ramireddy Garu
9. Sri Godavarthi Venkata Sivahari Naga Subramanyam Garu
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Wednesday, May 11, 2022
TEvent Type
Other
SStatus
Completed


