About This Event
శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
ఆంద్రప్రదేశ్ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ సిద్ధి బుద్ధి సమేత శక్తి గణపతి స్వామివారి దేవాలయంలో May 30, 31 & Jun 01 నా స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నవి! ఈ యొక్క స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిమిత్తం దాతల సహాయం సహకారాలను ఆశిస్తున్నాము!
వివరాలు
1. స్వామి వారికి అలంకరించేందుకు వస్త్రాలు మరియు ఇతర వస్తువులు :- 1,116
2. స్వామి వారికి అలంకరించేందుకు వెండి నేత్రాలు:- 516
3. ప్రసాదం నిమిత్తం 3 Rice Bags(3x1,000):- 3,000
4. ప్రతిష్టకు పూజ సామాను నిమిత్తం:- 2,000
Total :- 6,632 కావలసి ఉంది!
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ విగ్రహ దాతలు!
శ్రీ వారణాశి భాస్కర రావు శ్రీమతి సుగుణ గార్లు
శ్రీ బాపట్ల పవన్ కుమార్ శ్రీమతి అన్నపూర్ణ జ్యోతి గార్లు
శ్రీ సూరంపూడి గోపాలకృష్ణ హనుమంత రావు శ్రీమతి కనకదుర్గ గార్లు
శ్రీ గ్రంధిశిల మల్లేశ్వరరావు శ్రీమతి ధనలక్ష్మి గార్లు
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Sunday, May 29, 2022
TEvent Type
Other
SStatus
Completed


