About This Event
కొండకోమర్ల గ్రామం, ఓబులదేవరాచేరు మం.
శ్రీ సత్య సాయి జిల్లా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల లో చదువుకుంటున్న సుమారు 100 పిల్లలకు పుస్తకాలు, బాగా పేద విద్యార్థులకు బ్యాగులు , ఎక్సమ్ పాడ్స్ అందచేసాము .
సేవ - ధర్మ కార్యక్రమాలు తో అనేక మంది వాలంటీర్స్ తో పని చేస్తున్నాం . మీకు తోచిన సహాయం చేసి సమాజ అభివృద్ధిలో పాలుపంచుకోగలరు
DaanaDharmacharitabletrust@icici
Anil Kumar V 80967 89555 Gpay
Event Details
Date & Time
Saturday, June 4, 2022
TEvent Type
Other
SStatus
Completed


