About This Event
365 రోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి శరణార్థులకు అన్నదాన కార్యక్రమం!
మాతృభూమి మరియు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి శరణార్ధులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది!
మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకుంటే మీ ఇంట్లో జరిగే వివిధ శుభం అశుభం కార్యక్రమాలకు మీ వంతుగా శరణార్థులకు అన్నదానం చేయాలనుకుంటే వస్తు రూపేనా గాని ధనరూపంలో గాని మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందరూ చేయాలనుకుంటే 8801485611 సందీప్ గారిని సంప్రదించగలరు!
వివరాలు!
ఒక రోజు 150 మంది శరణార్థులకు అన్నదానం కార్యక్రమం నిమిత్తం 2,500 కావలసి ఉంటుంది!
దాతలు ఎవరైనా వస్తు రూపేనా సహాయం అందించాలి అనుకుంటే https://www.donatekart.com/.../Support-Daanadharma...
దాతలు ఎవరైనా ధన రూపేనా సహాయం చేయాలనుకుంటే MATRUBHUMI TRUST, Account Number 50200053571137, IFSC HDFC0000377
8801485611@hdfcbank
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం!
Event Details
Date & Time
Thursday, June 23, 2022
TEvent Type
Other
SStatus
Completed


