About This Event
అల్లూరి జిల్లా చింతపల్లి మం.6 గ్రామదేవత /చిన్న ఆలయాలకు భజన తాళాలు కావాల్సి ఉంది. భజన చేసుకోవటానికి తాళాలు ఇస్తే చక్కగా చేసుకుంటాము .. అన్న వాళ్ళ భక్తి వేల నమస్కారాలు ...
ఒక జత 400/- ఒక దేవాలయానికి 5 జతలు 2000/-
మొత్తం 30 జతలు కావాల్సి ఉంది.. 12000/-
దయగల దాతలు మీకు తోచినంత సహాయం చెయ్యగలరు upi DaanaDharmacharitabletrust@icici
Event Details
Date & Time
Wednesday, August 3, 2022
TEvent Type
Other
SStatus
Completed


