About This Event
SCST Colonies లో మన వాళ్ళని ధర్మానికి దగ్గర చెయ్యటానికి ఒకటే మార్గం .. వారిని చైతన్య పరచటం , వారికీ సేవ చెయ్యటం , మన గ్రామదేవతల ఆలయాలను కాపాడుకోవటం ..
సుమారు 120 కుటుంబాలు ...కలిసి వాళ్లకున్న దాంట్లో శ్రీ పెద్దమ్మ తల్లి గ్రామదేవత ఆలయాన్ని నిర్మించుకోవాలని ఆలోచనే చుస్తే వారికున్న భక్తి అర్ధమవుతుంది ..ఇలాంటి ప్రయత్నాన్ని సహకరించండి ..
వాళ్ళు మతాలు మారిన తరువాత కంటే ముందే మేల్కోవటం మంచిది ..
కనీసం 1 సిమెంట్ బాగ్ 400/- సహాయం చేయండి .
Phonepay 9866932418 Ramanjaneyulu M , DaanaDharmacharitabletrust@icici- UPI
Event Details
Date & Time
Sunday, August 14, 2022
TEvent Type
Other
SStatus
Completed


