About This Event
దేవాలయం లేని మారుమూల గ్రామాల్లో ప్రతిష్టించేందుకు శ్రీ అభయాంజనేయ స్వామి వారి రాత్రి విగ్రహాల కొరకు సహాయ సహకారాలు అందజేయండి! విగ్రహ దానం చెయ్యండి!
దేవాలయం లేని మారుమూల గ్రామాల్లో దాతల సహాయ సహకారాలతో 5 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి రాతి విగ్రహాలను ఏర్పాటు చేయాలని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించింది!
గ్రామాల వివరాలు
1. ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గొలుగొండ గ్రామం
2. ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలం పాత మల్లంపేట పంచాయితీ చెందరయ్య పాలెం గ్రామం
3. ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయితీ మర్రివాని పనుకు గ్రామం
ఈ యొక్క గ్రామాలలో ఒక్క 5 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి రాతి విగ్రహం ఏర్పాటు చేయుటకు గాను 40,116 కావలసి ఉంటుంది! (3 IdolsX40,116:- 1,20,498 Rs)
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
గమనిక విగ్రహం నిమిత్తం ఆర్థిక సహాయ సహకారాలు అందించిన దాతల పేర్లు దేవాలయం నందు శిలాఫలకంపై శాశ్వతముగా వ్రాయబడును!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Event Details
Date & Time
Wednesday, August 24, 2022
TEvent Type
Other
SStatus
Completed


