About This Event
బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలగ్రామం పడమటి హరిజనవాడలో బాలవికాస్ కేంద్ర విద్యార్దులకు దానధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నోట్ పుస్తకాలు అందచేయడం చదువుల తల్లి సరస్వతీ దేవి మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాము.
#ధర్మసింధు_ఆధ్మాత్మిక_సేవాసమితి
#దానధర్మ_ఛారిటబుల్_ట్రస్ట్
Event Details
Date & Time
Wednesday, October 27, 2021
TEvent Type
Other
SStatus
Completed