
Our Latest Events & Activities
Stay updated with our ongoing and upcoming events that are making a difference in communities across India.

Others
August 15, 2025
Samuhika Varalakshmi Vratams in Villages
Through DaanaDharma Trust, rural women from marginalized communities are now able to celebrate Varalakshmi Vratam collectively with dignity and devotion.
This seva removes financial barriers, unites villages in bhakti, and preserves our timeless dharmic traditions.
Children learn dharma, women feel empowered, and collective prayers bring prosperity for all.
A true transformation — from poverty to hope, from isolation to unity, through the grace of Mother Lakshmi.
Location Details
- Sri Abhayanjaneya Swamivari Temple, Dharmavaram, Sri Sathya Sai District, Andhra Pradesh
- Sri Sridevi Bhudevi Sametha Sri Venkateswara Swamivari Temple, Guntakal, Anantapur District, Andhra Pradesh
- Sri Kodanda Ram Temple, Rajampet, Annamaya District, Andhra Pradesh
- Sri Kodanda Ram Temple, Shirivella, Allagadda, Nandyala District, Andhra Pradesh
- Sri Andhra Ayodhya Dasharatha Maharaja Swamy Devasthanam, Chakrayapet, Kadapa District, Andhra Pradesh
- Sri Subrahmanyeshwar Swamy Temple, Dekanakonda, Darshi, Prakasam District, Andhra Pradesh
- Sri Vijneswara Swamy Temple, Giddalur, Prakasam District, Andhra Pradesh
- Sri Paleti Gangamma Mother Devasthanam, Sangam, Nellore, Andhra Pradesh
- Sri Kodanda Ram Temple, Swarna Bharatiya Nagar, Guntur Town, Andhra Pradesh
- Sri Karyasiddhi Subrahmanyeshwar Swamy Temple, Rani Gari Thota, Vijayawada, Andhra Pradesh
- Sri Kodanda Ram Temple, Bhimavaram, West Godavari District, Andhra Pradesh
- Sri Shiridi Sai Baba Temple, Mogalthur, Narasapuram, West Godavari District, Andhra Pradesh
- Sri Kanakadurgamma Vari Temple Bhimavaram, West Godavari District, Andhra Pradesh
- Sri Kodanda Ram Temple, Nallajarla, East Godavari District, Andhra Pradesh
- Sri Satthemma Mother Temple, Eleswaram, Kakinada District, Andhra Pradesh
- Sri Matsya Narayana Swamivari Temple, Uppada, Kakinada District, Andhra Pradesh
- Sri Kanakadurga Ammavari Temple, Uppada, Kakinada District, Andhra Pradesh
- Sri Kanakadurga Ammavari Temple, Gokavaram, Kakinada District, Andhra Pradesh
- Sri Abhayanjaneya Swamy Temple, Payakaraopet, Anakapalli District, Andhra Pradesh
- Sri Kodanda Ramalayam, Narsipatnam, Anakapalli District, Andhra Pradesh
- Sri Kodanda Rama Temple, Natavaram, Anakapalli District, Andhra Pradesh
- Sri Poleramma Mother Ammavari Temple, Y. Ramavaram, Sri Alluri Sitaramaraj District, Andhra Pradesh
- Sri Kanakadurga Ammavari Temple, K.D. Peta, Sri Alluri Sitaramaraj District, Andhra Pradesh
- Shivalayam, Lambasinghi, Sri Alluri Seetharamaraju District, Andhra Pradesh
- Sri Kanakadurga Ammavari Temple, Vizianagaram Town, Vizianagaram, Andhra Pradesh
- Sri Venkateswara Swamivari Temple, Vizianagaram Town, Vizianagaram, Andhra Pradesh
- Harshavalli Aditya Goshala, Srikakulam Town, Srikakulam, Andhra Pradesh
- Sri Kodanda Rama Temple, Pinapaka, Bhadradri Kothagudem, Telangana
- Sri Vijneswara Swamivari Temple, Kamareddy Town, Kamareddy, Telangana
- Sri Erramma Mother Temple, Buggaram, Dharmapuri, Telangana
- Sri Peddamma Matli Ammavari Temple, Nizamabad City, Nizamabad, Telangana
- Sri Sitaramanjaneya Swami Devasthanam, Gundlapalli, Nalgonda, Telangana
- Erraguntapalli Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
- Ellareddy Bavi Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
- Padmatpalli Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
- Kandukuru Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
- Gonaboyanapalli Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
The Importance of Samuhika Varalakshmi Vratams in Rural Villages
- Samuhika Varalakshmi Vratam brings collective strength, where women from all walks of life unite in devotion to Mother Lakshmi.
- In rural and marginalized communities, many families cannot afford to perform the vratam individually.The collective pooja removes such barriers.
- By conducting it together, the atmosphere of bhakti fills the entire village, spreading harmony and spiritual joy.
- Women who never had the chance to worship with proper puja items now feel included and empowered.
- It preserves and revives our timeless dharmic traditions that are slowly disappearing in remote areas.
- Children witness these poojas, learning values of devotion, gratitude, and dharmic way of living.
- The vratam becomes a symbol of equality — rich or poor, all devotees sit side by side before Mahalakshmi.
- It gives dignity and pride to women, who feel blessed to be part of a larger dharmic family.
- Such gatherings strengthen social bonds, reducing divisions and bringing unity in the village.
- Collective prayers invoke divine grace not only for individuals but for the prosperity of the entire community.
- For struggling families, this becomes a source of hope, peace of mind, and inner strength.
- The Trust's seva ensures that rural women need not worry about resources; everything is arranged with care.
- The puja thus becomes both a spiritual and social upliftment program.
- Slowly, villages transform — from isolation to togetherness, from despair to hope, from poverty to prosperity.
- In this way, DaanaDharma Trust is not only preserving dharma but also nurturing self-confidence and community harmony among the most marginalized.
Read More →

Education Support
August 11, 2025
Distributed Note Books to poor students in Govt School
Distributed notebooks to poor students in government schools in villages of Gajapathinagaram Cheepurupalli, Vijayanagaram Dist. covering a total of 80 students across 4 schools
Read More →

May 29, 2025
108 Tribal Couple Marriages
This marks the 4th successful year of this heartfelt project, aimed at uplifting underprivileged tribal communities by supporting them in beginning a new chapter in life with dignity and joy.
We humbly seek your support in making this noble cause a grand success. Your generous contributions will help cover:
• New clothes for bride and groom
• Essential marriage items
• Venue and ceremony arrangements
• Food and community services
Read More →

February 18, 2025
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచితంగా మజ్జిగ, పండ్లు, అటుకులు, మెడిసిన్స్ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శివరాత్రి సందర్భంగా ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలుకా జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామం పారుమంచాల చెక్ పోస్ట్ మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచితంగా మజ్జిగ, పండ్లు, అటుకులు, మెడిసిన్స్ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది????ఈ యొక్క కార్యక్రమం 16-February-2025 నుంచి 23-February-2025 వరకు నిర్వహించడం జరిగింది????
Read More →

February 12, 2025
Offering Fruits, Buttermilk for need people
Daanadharma
Read More →

February 4, 2025
Offering Triveni Sangam water to Lord Shiva temples.
Daanadharma
Read More →

February 3, 2025
Offering Triveni Sangam water to Lord Shiva temples
Daanadharma
Read More →

November 1, 2024
Karthika Masam
Biggest Dharmic reach out programs for DaanaDharma in Karthika Masam. for the last 7 years we have been distributing pooja kits to small/ Gramadevatha temples in remote villages of AP/ TS again this year too . We need your support Each kit contains 2 Liters Pooja oil and all items for NithyaDeeparadhana for the entire month. Each kit 616/ $8. Our target 3000 kits to over 250 villages- requesting everyone to plz support this project, help Hindus in SCST villages practice sanathana dharma. I generally don’t suggest any donation , but this projects needs all of your support.
Read More →

April 27, 2024
SriRamalayam Pratista - ST Colony
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొమీరా పంచాయితీ కోతులపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ సీత లక్ష్మణ మరియు హనుమాన్ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవలే విజయవంతంగా పూర్తియినది
విగ్రహ దాతలు
శ్రీ గుంటూరు సందీప్ శ్రీమతి శ్రీకళ్యాణి గార్లు
చిరంజీవి శ్రీకృష్ణసంజీవని
దేవాలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ కోదండరామస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
Read More →

April 27, 2024
Sri Ramalayam Pratista - ST Colony
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెంటూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవలే విజయవంతంగా పూర్తియినది
విగ్రహ దాతలు
శ్రీ వూర్రంకి ధర్మారావు శ్రీమతి వూర్రంకి చంద్రావతి గార్లు
శ్రీ వూర్రంకి శ్రీకాంత్ గారు
కీర్తిశేషులు శ్రీ భమిడిపాటి శ్రీనివాస్ శ్రీమతి జానకి గార్లు
చిరంజీవి భమిడిపాటి రవితేజ శర్మ
దేవాలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
Read More →

April 24, 2024
Anajaneya Swamy Vigraha pratista
అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
జై శ్రీ రామ్జై జై శ్రీరామ్
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయితీ ఈదులబైలు గ్రామంలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవల విజయవంతంగా పూర్తియినది
విగ్రహ దాతలు
శ్రీ గౌండ్ల చంద్రయ్య గౌడ్ శ్రీమతి శశికళ గార్లు
శ్రీ గౌండ్ల రాజ్‌కుమార్ గౌడ్ శ్రీమతి సుహాసిని రాజ్‌కుమార్ గార్లు
విగ్రహ దాతలకు ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్
DaanaDharma@ICICI- UPI
Daanadharma.org
Read More →

April 22, 2024
Mike Set Donation
Support Mike set donations to 100 small temples in 2024
Read More →

April 22, 2024
Weekly AnnaDaanam in kakinada
Weekly AnnaDaanam in kakinada , poor and Needy
Read More →

April 16, 2024
SriRama parivaram Vigraha donations Remote Temples
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం మైలపల్లి పంచాయతీ ఎం రాసి పల్లె గ్రామం ఎస్టి కాలనీ లో నూతనంగా నిర్మించబడిన శ్రీ సీతా సమేత రామాలయంలో ప్రతిష్టించేందుకుగాను శ్రీరామ సీత లక్ష్మణ మరియు ఆంజనేయ స్వామివార్ల రాతి విగ్రహాలను ఇటీవలే గ్రామస్తులకు అందజేయడం జరిగిందిఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 27 & 28 న జరగనున్నది
విగ్రహ దాతలు
శ్రీ చింతలపాటి వేంకట సూర్య ప్రకాశం శ్రీమతి వేంకట సీతా సత్యనతి గార్లు
శ్రీ చింతలపాటి వేంకట కిరణ్ శ్రీమతి వేంకట సాయి ప్రతిభ గార్లు
కీర్తిశేషులు చాపల సతీష్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు
విగ్రహ దాతలకు ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ, గ్రామస్తుల తరపున మరియు దానధర్మ చారిటబుల్ ట్రస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్
DaanaDharma@ICICI- UPI
Daanadharma.org
Read More →

April 15, 2024
Gramadevatha temple pratista
Ap Guntakala mandal , worked on this project for 2 years, Now 150 families can pray to their gramadevatha
Read More →

April 2, 2024
Join us to setup 51 Hanuman Vigrahams in remote Villages
Join us to setup 51 Hanuman Vigrahams in remote Villages
Read More →

February 7, 2024
Started a new Bala vikas center in tribal area
భద్రాది కొత్తగూడెం జిల్లా రామంజరం పంచాయతీ పెద్దపల్లి గ్రామంలో 120 కుటుంబాలు జీవిస్తున్నాయి ఆదివాస గ్రామమైన అక్కడ 0 నుండి 10 సంవత్సరాల పిల్లల్లోపు 60 70 మంది ఉన్నారు వారికి అక్షరాభ్యాసం లేదు వారు అడవులమ్మటి వాగులమ్మటి తిరుగుతున్నారు అక్కడ మన దానధర్మ ట్రస్టు నుండి ఒక టీచర్ని పెట్టి స్కూల్ నడిపీయడం జరిగిందండి.
Read More →

February 7, 2024
Started a new Bala vikas center in tribal area
భద్రాది కొత్తగూడెం జిల్లా రామంజరం పంచాయతీ పెద్దపల్లి గ్రామంలో 120 కుటుంబాలు జీవిస్తున్నాయి ఆదివాస గ్రామమైన అక్కడ 0 నుండి 10 సంవత్సరాల పిల్లల్లోపు 60 70 మంది ఉన్నారు వారికి అక్షరాభ్యాసం లేదు వారు అడవులమ్మటి వాగులమ్మటి తిరుగుతున్నారు అక్కడ మన దానధర్మ ట్రస్టు నుండి ఒక టీచర్ని పెట్టి స్కూల్ నడిపీయడం జరిగిందండి.
Read More →

December 6, 2023
Adivasi orphan Couples marriages
Thanks for the overwhelming response for this event last year,
Be a part of this auspicious marriage event this Karthika Masam
All details Couple documents verified by Govt officials
Expenses per couple:
1. Mangalasutram 1.25 gram 7000/-
2. New clothes (saree, Pancha) 2500/-
3. Basikam, Garlands, Mettelu 2000/-
4. Marriage pooja items 2000/-
5. AnnaDaanam 2116/-
6. Other Misc Expenses (priest,
band set, Travel exp.) 2500/-
Read More →

November 14, 2023
Karthika Masam pooja kits donation Phase1
#karthikamasam #daanadharma
కార్తీకమాసంలో 2500 గ్రామ దేవతల ఆలయాలలో దీపాలు వెలిగిద్దాం, DaanaDharma.org
ఈ బృహత్తర పుణ్య కార్యక్రమంలో ఒక నెల
మొత్తం మీ పేరున/ కుటుంబ సభ్యుల పేరు మీద
రూ. 616/- తో SCST వాడల్లో దీపారాజన జరగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం.
DaanaDharma@icici - upi
#HappyDiwali #daanadharma
Read More →

November 13, 2023
Karthika Masam 2500 Pooja kits donations
కార్తీకమాసంలో 2500 గ్రామ దేవతల ఆలయాలలో దీపాలు వెలిగిద్దాం, DaanaDharma.org
ఈ బృహత్తర పుణ్య కార్యక్రమంలో ఒక నెల
మొత్తం మీ పేరున/ కుటుంబ సభ్యుల పేరు మీద
రూ. 616/- తో SCST వాడల్లో దీపారాజన జరగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం.
DaanaDharma@icici - upi
#HappyDiwali #daanadharma
Read More →

July 6, 2023
Education Support
జై శ్రీరామ్ నిన్న అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉచిత నోట్ పుస్తకాలు అందజేయగా హిందూ ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో త్రేతేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయం చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి భక్త మండలి కమిటీ అధ్యక్షులు సిద్ద లింగారెడ్డి పోకల ప్రభాకరరావు నంద కిషోర్ హెడ్ మాస్టర్ గౌరీ మాత క్రిష్ణమూర్తి గారు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై భారత్
Read More →

June 24, 2023
Education Support
దానధర్మ చరిట్రబుల్ ట్రస్ట్ ద్వారా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఉన్నత పాఠశాల లో విద్యార్థులకి నోట్ బుక్ ల పంపిణీ.
Read More →

August 31, 2022
DaanaDharma Activities
మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
మనం చేసే ప్రతి మంచి పనికి విఘ్నలు తొలగించాలని మనస్ఫూర్తిగా ఆ వినాయక స్వామిని వేడుకుంటున్న
ధర్మాన్ని ఆచరిద్దాం ( కేవలం పూజ మాత్రమే అనుకోకండి ) - ధర్మాన్ని కాపాడుకుంద్దాం
DAANA Dharma
Read More →

August 28, 2022
DaanDharma Activities
శ్రీ శ్రీ శ్రీ స్మశాన నారాయణ స్వామి వారు
ఆలంపుర్
Read More →

August 24, 2022
DaanaDharma Activities
దేవాలయం లేని మారుమూల గ్రామాల్లో ప్రతిష్టించేందుకు శ్రీ అభయాంజనేయ స్వామి వారి రాత్రి విగ్రహాల కొరకు సహాయ సహకారాలు అందజేయండి! విగ్రహ దానం చెయ్యండి!
దేవాలయం లేని మారుమూల గ్రామాల్లో దాతల సహాయ సహకారాలతో 5 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి రాతి విగ్రహాలను ఏర్పాటు చేయాలని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించింది!
గ్రామాల వివరాలు
1. ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గొలుగొండ గ్రామం
2. ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలం పాత మల్లంపేట పంచాయితీ చెందరయ్య పాలెం గ్రామం
3. ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయితీ మర్రివాని పనుకు గ్రామం
ఈ యొక్క గ్రామాలలో ఒక్క 5 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి రాతి విగ్రహం ఏర్పాటు చేయుటకు గాను 40,116 కావలసి ఉంటుంది! (3 IdolsX40,116:- 1,20,498 Rs)
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
గమనిక విగ్రహం నిమిత్తం ఆర్థిక సహాయ సహకారాలు అందించిన దాతల పేర్లు దేవాలయం నందు శిలాఫలకంపై శాశ్వతముగా వ్రాయబడును!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Read More →

August 23, 2022
DaanaDharma Activities
విద్యార్థుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా శ్రీ సరస్వతీదేవి శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ వినాయక స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం!
ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురం పంచాయతీ గవర్నమెంట్ హైస్కూల్ నందు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో శ్రీ ఆదిత్య ఆశ్రమం అనంతపురం దానధర్మ గోశాల వ్యవస్థాపకులు శ్రీ ఆదినారాయణ స్వామి వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా శ్రీ సరస్వతీదేవి శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ వినాయక స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తియినది!
శ్రీ వినాయక స్వామివారి విగ్రహ దాతలు (దానధర్మ చారిటబుల్ ట్రస్ సభ్యులు)
శ్రీ చింతలపాటి వేంకట కిరణ్ శ్రీమతి వేంకట సాయి ప్రతిభ గార్లు
శ్రీ సరస్వతీదేవి అమ్మవారి విగ్రహ దాతలు
దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ Monthly Donors
శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ దాతలు
శ్రీ ఆదిత్య ఆశ్రమం భక్తి బృందం
విగ్రహ దాతలకు విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందజేసిన దాతలకు అన్నదానానికి సహాయ సహకారాలు అందజేసిన దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Read More →

August 22, 2022
DaanaDharma Activities
శ్రీ రాముడికి రేపు పట్టాభిషేకం అని దశరథ మహారాజు ప్రకటించగానే అయోధ్య నగరమంతా సంబరాలు చేసుకున్నారు ..
కౌసల్య మాత వెంటనే చాలా ధర్మం కార్యక్రమాలు చేసింది ... బ్రాహ్మణులకు దానాలు చేయటంతోపాటు .. గ్రామదేవతలకు పూజలు చేసారు …
రామచరిత మానస్ - అయోధ్య కాండ పేజీ 129, దో-7
మన పురాణాలు, ఇతిహాసాలలో గ్రామదేవతల ప్రస్తావన , పూజలు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ఒక వేద పండితుల, అవధాని గారి ద్వారా గ్రామదేవతల గురించి మరింత అవగాహన కోసం ఇలాంటి ఎన్నో ఆసక్తి కరమైన అంశాలతో ఒక పుస్తకాన్ని DAANA Dharma తరుపున ముందుకు తీసుకువస్తాం.
upi - DaanaDharmacharitabletrust@icici
Read More →

August 21, 2022
DaanaDharma Activities
అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం!
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన్నహోతూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తియినది!
విగ్రహ దాతలు (దానధర్మ చారిటబుల్ ట్రస్ సభ్యులు)
శ్రీ కీర్తి గణపతి రావు గారు శ్రీమతి కీర్తి లక్ష్మీ భాయ్ గారు
విగ్రహ దాతలకు దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందజేసిన దాతలకు విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందజేసిన దాతలకు అన్నదానానికి సహాయ సహకారాలు అందజేసిన దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Read More →

August 20, 2022
DaanaDharma Activities
రేపు శనివారం మరియు ఎల్లుండి ఆదివారం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు!
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన్నహోతూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సర్వం సిద్ధం!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Read More →
Showing 30 of 224 events