About This Event
హరిజన, జాంబవంత, అరుంధతి కులాల్లో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే ఎన్నో కళలు ఈ రోజు మచుక్క మాత్రం కనపడట్లాలేదు ..
ఉన్న వాళ్ళను గౌరవించి, కాపాడుకోవాలనే సంకల్పంతో
మంగళగిరి లో 25 హరిదాసులు చిడతలు(380/-) కిరాణా సామాను (620/-) ఇచ్చి వారికి మేమున్నాము అనే నమ్మకాన్ని బలపరుద్దాం.
మీ వంతు గా ఒక్క హరిదాసుకు 1000/- దానం ఇవ్వండి.లేక 116/-
UPI - DaanaDharmacharitabletrust@icici
కార్యక్రమం భాగ్యేశ్వరరావు కాకుమాను పర్యవేక్షణ లో వచ్చే వారంలో సంక్రాతి లోపు చెయ్యాలని ప్రయత్నం.
మీ వంతు సహకారం చేయ ప్రార్థన
DaanaDharma trust
Event Details
Date & Time
Wednesday, January 6, 2021
TEvent Type
Other
SStatus
Completed