Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

SriRamalayam Pratista - ST Colony

SriRamalayam Pratista - ST Colony

Event Date

Saturday, April 27, 2024

About This Event

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొమీరా పంచాయితీ కోతులపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ సీత లక్ష్మణ మరియు హనుమాన్ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవలే విజయవంతంగా పూర్తియినది విగ్రహ దాతలు శ్రీ గుంటూరు సందీప్ శ్రీమతి శ్రీకళ్యాణి గార్లు చిరంజీవి శ్రీకృష్ణసంజీవని దేవాలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ కోదండరామస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు

Event Details

Date & Time

Saturday, April 27, 2024

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.