Our Causes
Education is the most powerful weapon to change the world. Join us in building tomorrow's leaders today.

Spreading the Light of Dharma Across 500 Villages in Karthika Masam
For the past 7 years, DaanaDharma has been distributing 2500–3000 Pooja Kits every Karthika Masam to small and Grama Devatha temples, especially in SC/ST colonies and rural areas of Andhra Pradesh and Telangana. This seva has helped revitalize temple worship and create a strong sense of bhakti among villagers.This year, with the blessings of elders and the support of seva-minded trusts like yours, we aim to scale this service to 5000 temples across 500+ villages. We are mobilizing 150+ volunteers to ensure smooth distribution across all mandals of AP and TS.

నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట కొరకు దాతల సహాయ సహకారాలను అందజేస్తారని ప్రార్థిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తాలూకా అమరాపురం మండలం నిద్రగట్ట గ్రామంలో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆగస్ట్ 3rd(Sunday) & 4th(Monday) నా జరగనున్నది ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం దాతల సహాయ సహకారాలను అందజేస్తారని ప్రార్థిస్తున్నాంవివరాలు1. నవగ్రహాలకు అలంకరించేందుకు పట్టు వస్తువులు(9x516) :- 4,6442. ప్రతిష్ట యంత్రం:- 2,5163. 3 Kgs ఆవు నెయ్యి నిమిత్తం(3x1,000):- 3,0004. ఇతర ప్రతిష్ట పూజా కైంకర్యాలు/సామాను నిమిత్తం:- 3,0005. అన్నదానం నిమిత్తం 5 Rice Bags(5x1,400):- 7,000Total :- 20,160 కావలసి ఉంది
