Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo

Donate to నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట కొరకు దాతల సహాయ సహకారాలను అందజేస్తారని ప్రార్థిస్తున్నాం

Temple

Tax BenefitVerified
Temple

About This Campaign

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తాలూకా అమరాపురం మండలం నిద్రగట్ట గ్రామంలో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆగస్ట్ 3rd(Sunday) & 4th(Monday) నా జరగనున్నది ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం దాతల సహాయ సహకారాలను అందజేస్తారని ప్రార్థిస్తున్నాం


వివరాలు

1. నవగ్రహాలకు అలంకరించేందుకు పట్టు వస్తువులు(9x516) :- 4,644

2. ప్రతిష్ట యంత్రం:- 2,516

3. 3 Kgs ఆవు నెయ్యి నిమిత్తం(3x1,000):- 3,000

4. ఇతర ప్రతిష్ట పూజా కైంకర్యాలు/సామాను నిమిత్తం:- 3,000

5. అన్నదానం నిమిత్తం 5 Rice Bags(5x1,400):- 7,000


Total :- 20,160 కావలసి ఉంది

Campaign Details

Campaign Period13 August 2025 - 20 August 2025
CategorySupport Village Temples
StatusActive

Make a Donation

నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట కొరకు దాతల సహాయ సహకారాలను అందజేస్తారని ప్రార్థిస్తున్నాం - Daana Dharma | Daana Dharma